Wednesday, April 29, 2009

మళ్లీ వస్చేసాను...
ఇవాళ వేరే కంటెంట్ తో వచ్హాను.....
నాకు అంటే మీ వెంకట్ కు digitial పైంతింగ్ అన్నా గ్రాఫిక్ designing అన్నా చాలా ఇష్టం ,ఎందుకంటే సృజనాత్మకత కావలసినవి కాబట్టి....కానీ ఫ్యామిలీ కండిషన్స్, కట్టిన డబ్బుకు విలువ, ఉద్యోగాలు అడిగే కొన్ని, qualifications దానితో పాటు నేర్చుకున్న కోర్సు అన్ని కలిసి ఈ సృజనాత్మకత అన్న మాటను నా నుంచి రోజు రోజు కి దూరంగా జరిపెస్తున్నైఅందువల్ల మీరు అంటే కలలు ఉన్నవారు వాటిని నిజం చేసుకోవాలనుకునేవారు బాగా అలోచించి దానిలోకి అంటే అనుకున్న మార్గం లోనికి ప్రవేశించండి ........అప్పుడే మీ నిర్ణయానికి మీరు పొందిన విజయానికి మీరే తొలి కారణం అవుతారు......
కాని ఆ నిర్ణయం గాని తప్పైతే అప్పుడు కుడా మీరే తప్పు చేసిన వారు  అవుతారు  ....అందువల్ల ఆ తప్పుని మీ దరికి చేరనివ్వకండి.




మీ కలలకు నా ప్రోత్సాహం .

No comments:

Post a Comment