Friday, December 16, 2011

పొద్దుట లేవడానికి -బద్ధకం
స్నానం చేసాక -కళాశాల /కార్యాలయం-విసుగు(bore
కళాశాలలో  వినడం - విసుగు
కార్యాలయం లో పని లేకపోతే - విసుగు
అక్కడ పని ఎక్కువైతే - విసుగు
ఇంటికొచ్చాక ఖాళీగా  ఉంటె - విసుగు
చదవాలంటే - విసుగు
టీవీ చూడాలంటే - విసుగు
ఇంటర్నెట్ చూడాలంటే విసుగు
కార్యాలయపు పనులు చేయాలంటే విసుగు
మరి విసుగు పని  లేనిదెక్కడ ....?.
.
.
..
.
..
దొరికింది .......(నాకు ,మీరూ వెదుక్కోండి ఖచితంగా దొరుకుతుంది )
 



No comments:

Post a Comment