Monday, November 28, 2011

తెలుగు వాళ్ళకి చిన్న  పరీక్ష ........ఫేస్ బుక్ బాష ను తెలుగు బాష  లోనికి మర్చి వాడి   చూడండి .
నమస్కారం ......ఇప్పుడు ఫేస్ బుక్   లో చాలామంది ఉండటం వలన , ఇంకా చాలామందికి చాల విషయాలు చెప్పటం బాగా సులువు అయింది....ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ప్రపంచంలో మన తెలుగు ఎక్కువగా మాట్లాడే బాషలలో ౧౪ వది ,కానీ ఆపిల్ ఐ ఫోన్ లో గానీ,మొజిల్లా ఫైరుఫాక్సు లో గానీ ,ఇంకా ప్రపంచంలో తమదే గొప్ప మరియు పెద్ద  పరిశ్రమ అనే చెప్పుకునే ఏదీ  కూడా తమ తమ బాషా సంబంధిత  వ్యవహారాల్లో తెలుగుని ఇమిడ్చుకోవట్లేదు, కానీ అవి తెలుగు కంటే తక్కువ ప్రజలు మాత్రమే మాట్లాడే తాయి,  డచ్చు , కొరియా వంటి బాష లను   పెడుతున్నాయ్,అంటే దీనికి కారణం ఎవరూ ? మీకు తెలుసా ?