Wednesday, April 29, 2009

మళ్లీ వస్చేసాను...
ఇవాళ వేరే కంటెంట్ తో వచ్హాను.....
నాకు అంటే మీ వెంకట్ కు digitial పైంతింగ్ అన్నా గ్రాఫిక్ designing అన్నా చాలా ఇష్టం ,ఎందుకంటే సృజనాత్మకత కావలసినవి కాబట్టి....కానీ ఫ్యామిలీ కండిషన్స్, కట్టిన డబ్బుకు విలువ, ఉద్యోగాలు అడిగే కొన్ని, qualifications దానితో పాటు నేర్చుకున్న కోర్సు అన్ని కలిసి ఈ సృజనాత్మకత అన్న మాటను నా నుంచి రోజు రోజు కి దూరంగా జరిపెస్తున్నైఅందువల్ల మీరు అంటే కలలు ఉన్నవారు వాటిని నిజం చేసుకోవాలనుకునేవారు బాగా అలోచించి దానిలోకి అంటే అనుకున్న మార్గం లోనికి ప్రవేశించండి ........అప్పుడే మీ నిర్ణయానికి మీరు పొందిన విజయానికి మీరే తొలి కారణం అవుతారు......
కాని ఆ నిర్ణయం గాని తప్పైతే అప్పుడు కుడా మీరే తప్పు చేసిన వారు  అవుతారు  ....అందువల్ల ఆ తప్పుని మీ దరికి చేరనివ్వకండి.




మీ కలలకు నా ప్రోత్సాహం .

DESCISSION

Nఇజంగా చెప్పాలంటే చాలామంది వల్ల లైఫ్ లో చాల విషయాలు తెలుస్తూ ఉంటై ........ఐతే అ విషయాలు అన్ని వేళలా మనకి పాజిటివ్ గ Uన్డకపోవచు ..........

ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే......... ఆ టైంనాకు ఇప్పుడు వచ్చింది... ఇన్నాళ్ళు నేను ఇంట్లో వాళ్ళతో గాని,స్నేహితులతో గాని ఎవేరితోనైన కుడా చాలా ఫ్రాంక్ గా ఉండేవాడిని....దానితో పాటు ఎటువంటి సంకోచం లేకుండా ,ఎటువంటి,కల్ల,కపటం అనేవి లేకుండా గడిపేసాను......ఇంతకుముందు నేను వాడిన eప్పుడు అనే పదం ఎందుకంటే......!

నేను హైదరాబాద్ వచ్చిన తరువాత ఒక కంపెనీ లో stipend కి చేస్తున్నాను ...ఇక్కడ ఇద్దరి వల్ల నాకు ఇంతకు ముందు తెలియని విషయాలు తెలుస్తున్నై......నాకు తెలిసి ఈ గుణాలు కలిగిన వాణ్ణి మనిషి అంటరాని ,లేని వాణ్ణి అంతకంటే ఎక్కువగా బవించాల్ని తెలిసింది....అందువల్ల నేను మనిషి కంటే ఎక్కున position నుంచి,మనిషి అనే తక్కువ ప్లేస్ దిగాజరిపోతున్నాను ....అల అయితేనే నేను కన్న కళలను నిజం చేసుకోగలను,నా ఎదుగుదలను వేగవంతం చేయగలను... అందువల్ల అందరికి నేను చెప్పేది ఏంటంటే మీరైనా కనీసం మనిషిని మరిపించండి మీ బుద్దితో.

యౌర్స్ venkat